Chit Chat

ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సాహో’ విశేషాలపై ప్రభాస్ మాట్లాడాడు. ‘‘బాహుబలితో పోలిస్తే ‘సాహో’ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా వర్తమానంలో నడుస్తుంది. ఐతే టీజర్ చూసి చాలామంది ఇది సైంటిఫిక్...