ముకేష్ అంబాని వాడే ఫోన్ ఏంటో తెలుసా..దాని ధర తెలుస్తే మేంటలేక్కుతుంది

78

అంబాని, ప్రపంచంలో ఈ పేరు వినని వాలు ఉండరు. ప్రపంచం లో ని అత్యంత ధనవంతుడిగా కొంత మందికి తెలిస్తే జియో వచ్చాక తెలియని వారికి కూడా సుపరిచితులయ్యారు. అంబాని 12 వేల కోట్లతో ఇల్లు కట్టిన, 25 కోట్లు కర్చుపెట్టి కార్ కొన్న ఔరా అనడమే అందరి వంతయింది.

ముకేష్ అంబాని జియో ఫోన్ తో సామాన్యుడికి సైతం అతి తక్కువ ధరతో 4G టెక్నాలజీ ని రుచి చూపించారు. ఇపుఉడు అయన భార్య నీత అంబాని వాడే ఫోన్ ధర హాట్ టాపిక్ గా మారింది. దాని ధర తెలిస్తే నోరు వేల్లబెత్తల్సిందే.

నీత అమ్భాని ప్రపంచం లో నే అత్యనత కరీడైన ఫాల్కాన్ సూపర్ నోవా ఇఫోన్  6 పింక్ డైమండ్ ఫోన్ ని వాడుతున్నారు. దీని కరీదు అక్షరాల 312 కోట్లు. ఈ ఫోన్ తయారీలో బంగారాన్ని మాత్రమె ఉపయోగిస్తారు. దీని వెనుక బాఘం లో గులాబి రంగు వజ్రాన్ని పొదిగి ఉంటుంది. ఇలాంటి ఫోన్ లను ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా తాయారు చేస్తారు. మేకేష్ అమ్భాని కుటుంబం లో అందరు కూడా కరీధైన బ్లాకు బెర్రీ ఫోన్ నే ఉపయోగిస్తారు.